=''/>

10, ఏప్రిల్ 2010, శనివారం

గోదావరి అందాలు

మేము మొన్న రాజమండ్రి బస్సులో వెళుతుంటే ,రోడ్-రైలు వంతెన పై ట్రాఫిక్ జాం ఐంది .వంతెన బాగా పాడైపోయిందని ఈమధ్య బాగుచేస్తున్నారు . ఇలా అప్పుడప్పుడు ట్రాఫిక్ ఆపేస్తున్నారని అన్నారు .


అసలే వేసవికాలం అపైన వుక్కపోత,ట్రాఫిక్ జామైతే ఎలాఉంటుంది. నాతో మాబాబుకూడా ఉన్నాడు.వాడు చెమట్లుపట్టి గొడవ, ఎప్పుడు లైన్ క్లియర్ అవుతుందా అని విసుగ్గా ఎదురుచూస్తూ ఉన్నాము .


అప్పుడు బాగ్ లో కెమేరా ఉన్న విషయం గుర్తుకొచ్చింది .ఇదిగో ఇలా మా గొదావరి అందాలను ఫొటోలు తీస్తూమేము టైం పాస్ చేశాము. ఈలోపు ట్రాఫిక్ క్లియర్ ఐంది .


చూడండి గోదావరి అందాలు2 కామెంట్‌లు:

  1. మీకు చాలా కృతజ్ఞతలు, మాలా చాలా దూరంగా ఉండేవాళ్లకు ఈ విధంగా మా గోదావరి అందాలను చూపించి పుణ్యం కట్టుకున్నందుకు.

    - సుధాకర్ యామజాల

    రిప్లయితొలగించు