దీపావళి ముందు రోజే ప్రమిదలన్నీ శుభ్రం చేసి ,ఎండలో ఆరబెట్టి ఉంచే వాళ్లము .ఈ ప్రమిదలలోకి నానమ్మ గుడ్డతో చేసిన వత్తులు పంపించేది(ఇప్పుడూ పంపిస్తుంది). .అవి గానుగ నూనెలో నానబెట్టి ఉంచి , సాయంత్రం ఐదు గంటలకి దీపాలు వెలిగించడం మొదలుపెట్టేవాళ్లము. మేడమీద ,రెండంతస్తులూ ప్రమిదలు పెట్టి....అవన్నీ వెలిగించే టప్పటికి చీకటి పడిపోయేది.ఈ లోపు గాలి వీస్తే వెలిగించినవి అరిపోయేవి. మళ్ళి పైకి వెళ్లి వాటిని వెలిగించి వచ్చేవాళ్లము.అసలు అవి పూర్తిగా అంటుకుని వెలిగితే చాలా సేపుఅలా వెలుగుతూనే ఉంటాయి(అందుకే ప్రమిదలలోకి గుడ్డ వత్తులు వాడతాము).
ఇప్పుడు మా పిల్లలూ ప్రమిదలు వెలిగించడానికి అలానే తిరుగుతారు . అవి పూర్తిగా వెలిగాకే టపాసుల వద్దకు వెళ్తారు.
ఇల్లంతా ఇలా దీపాలు వెలిగించి ఆనందించేది .... ఈ దీపావళి పండుగ రోజే కదా!
బ్లాగ్ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు
దీపావళి శుభాకాంక్షలు
రిప్లయితొలగించుమీకు దీపావళి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించుమీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
రిప్లయితొలగించు- శి.రా.రావు
శిరాకదంబం
WISH YOU HAPPY DIWALI.
రిప్లయితొలగించురాధికగారూ! మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
రిప్లయితొలగించుఅక్కయ్యా .. ! నీకు , మన వాళ్ళందరికీ దీపావళి శుభాకాంక్షలు ..
రిప్లయితొలగించుదీపావళి శుభాకాంక్షలు
రిప్లయితొలగించుమీకు దీపావళి శుభాకాంక్షలు :)
రిప్లయితొలగించుదీపావళి పండుగ సందర్భంగా మీ ఇంటిల్లిపాదికీ నా శుభాకాంక్షలు!
రిప్లయితొలగించుమీకు దీపావళి శుభాకాంక్షలు
రిప్లయితొలగించుavi mi inti mundu dipaala?
రిప్లయితొలగించుమీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
రిప్లయితొలగించు