=''/>

16, ఫిబ్రవరి 2011, బుధవారం

లాలేలో లిల్లే లేలో .....

రమ్య కృష్ణ అంటే పెద్దగా ఇష్టముండదు కానీ , విశ్వనాథ్ గారి సూత్రదారులు సినిమాలో మాత్రం పల్లెటూరి అమ్మాయిగా బాగుంటుంది.ముక్కుకి నత్తుతో బలే అందంగా ఉంటుంది.

కే.వి.మహాదేవన్ గారు సంగీతంసారధ్యం వహించిన ఈ సినిమాలోని రెండు పాటలు ....
4 కామెంట్‌లు:

 1. రెండూ చక్కని పాటలండీ.బావుంటాయి

  రిప్లయితొలగించండి
 2. నేను శైలజ పాటల్ని పట్టించుకోవడం మొదలు పెట్టింది 'సూత్రధారులు' తోనేనండీ.. ఫోక్ బాగా పాడతారు ఆవిడ.. వీడియోలు ఓపెన్ కావడానికి మొహమాట పడుతున్నాయ్.. బహుశా నా సిస్టం ప్రాబ్లం ఏమో..

  రిప్లయితొలగించండి
 3. ఒక హాయియైన భావన,మనశ్శాంతి,సంతోషం
  ముప్పేటలుగా ముడివడి హ్రుదయాహ్లాదం కలిగిస్తుంది ఈ పాట. నాకైతే సుమండీ!ఈపాట నిజంగా జోలపాటే!

  రిప్లయితొలగించండి