=''/>

29, మార్చి 2011, మంగళవారం

అరచేతిలో సీతాకోకచిలుక

మా పెరట్లోకోచ్చిన సీతాకోకచిలుకను మా మరదలు సాయంతో ఇలా నా చిత్రాల్లో బంధించేశా....13 కామెంట్‌లు:

 1. ప్రకృతిని ఆస్వాదించటం మిమ్మల్ని చూసే నేర్చుకోవాలండి. చాలా బాగుంది

  రిప్లయితొలగించు
 2. అందమైన "రంగులకోక"ను కట్ట బేట్టారు ! మీ సీతాకోక చిలుకకు !
  రాధిక గారూ ! మీ పుటోబు తీసివేతలకు నా శుభాకాంక్షల గుణకారాలు.

  రిప్లయితొలగించు
 3. భలేఉందండి ఈ సీతాకోక చిలుక. ఇలాగే వన్నె చిన్నెల ఉగాదిని కూడా జరుపుకోండి.

  రిప్లయితొలగించు
 4. గొంగలిపురుగు సీతాకోకచిలుకగా మారి సుప్తావస్తనుండి, గూడు నుండి బయటికి వచ్చినప్పుడు వాటికి కొద్ది సేపటి వరకూ మత్తు వుంటుంది.... అప్పుడు వాటిని తేలికగా పట్టుకోవచ్చు.. కొద్ది సమయంలోనె చాలా చురుకుగా మారి పోతాయి... ఇలా నాలుగు రెక్కలున్న సీతాకోకచిలుకల్ని ’మాత్’ లంటారు... పువ్వుకన్నాకూడా సుకుమారంగా ఉంటాయ్ .... చాలా బాగున్నాయ్.... కను’విందు’నిచ్చారు... థాంక్యూ!

  రిప్లయితొలగించు
 5. hi akka me blogs chala bagunnai palleturi andalu, pandagalu vati sampradayalu inka enno cheparu...
  cities lo putti perigina vallaki palleturi pachadannani chala baga varnincharu chala thanks akka ......
  vinte bharatam vinali...
  tinte garlu tinali...
  pudite palleturilo puttali ... anipinchayyi me blogs chudagane
  alage na blogs kuda chusi me opinion cheppagaluru...

  రిప్లయితొలగించు
 6. మీరు పల్లెటూరు గురించి చెప్పుతుంటె నాకు మా ఊరు గుర్తుకు వస్తుంది. మేము కూడా అచ్చంగా అన్ని అలానే చేసుకొంటాం. పల్లెటూరును కళ్ళకు కట్టినట్లు చూపించేస్తున్నారు.

  రిప్లయితొలగించు
 7. రాధిక గారూ.....మీరు టపాలు రాసి కనీసం ఐదు నెలలు అవస్తోందండీ! ఎక్కడికెళ్ళిపోయారూఉ?? మమ్మల్ని మర్చిపోయారా??? మీ టపాలు చదువుతుంటే నేను గడపని పల్లేటూరి జీవనం అలా కళ్ళముందు కనపడుతుంటే ఎంత తృప్తిగా ఉంటుందో...అలాంటిది ఇన్ని నెలలు మీబ్లాగులో సందడి లేకపోయేసరికి ఏంటో వెలితిగా ఉందండీ...ప్లీజ్ మామీద కాస్త దయతల్చి ఇక రాయడం మొదలుపెట్టండీ!!

  రిప్లయితొలగించు