మా ఇంట్లో చాలా ఉడుతలు తిరుగుతాయి .అవేప్పుడూ ఏదోకటి తింటూనే ఉంటాయి.వాటి చిన్నిబొజ్జకి ఎంత ఫుడ్ కావాలో మరి ?అస్తమానూ ఒకదాని వెనుకాల ఒకటి తిరుగుతూ ,చెట్లెక్కి దిగుతూ ..పరుగులు పెడుతూనే ఉంటాయి .అందుకేనేమో అలా తింటుంటాయి .
చివరాకరికి బంతి పువ్వుల్ని కూడా అవి వదల్లేదు.
రోజూ బంతి మొక్కల కొమ్మలు విరిగి పోయి,మొక్కల కింద పువ్వులు చించేసి ఉంటున్నాయి. ఎవరబ్బా ..అలా దొంగ చాటుగా పువ్వులు కోసి చించేసేది? అనుకున్నాం .
అసలు విషయం నాలుగైదు రోజులకి తెలిసిందనమాట. ఆ దొంగలు ఈ ఉడుతులుం గార్లే అని !
దొంగెవరో తెలిసిందిగా ...ఓ రోజు మాటేసి వాటినిలా పట్టేసా !
చూడండి ! ఎంతందంగా ,ముద్దుగా తింటున్నాయో ..
good photos
రిప్లయితొలగించండిprobably having salad after lunch/dinner :-)
రిప్లయితొలగించండిgood pics!
భలే భలే!
రిప్లయితొలగించండిRadhika garu, mee gurinchi ma Sunita(pinnamaneni) chepte emo anukunnanu gani chala baguntayi mee photos and writings..keep posting...great job
రిప్లయితొలగించండిథాంక్యు మానస గారు
రిప్లయితొలగించండి