=''/>

25, ఆగస్టు 2010, బుధవారం

నా రాఖీ టపా ఆంధ్రజ్యోతి నవ్య లో వచ్చిందోచ్ !!


మాకు ఆంధ్రజ్యోతి పేపర్ వస్తుంది . రోజూ ఉదయం పేపర్ రావడంతోనే హెడ్లైన్స్ చూసి ,9 గంటలకి బాబు స్కూల్ కి వెళ్లాక టిఫిన్ చెస్తూ పేపర్ అంతా తీరుబడిగా చదువుతాను.ఈ రోజు కూడా అలానే పేపర్ చదువుతూ నవ్య పేపర్ లో నా రాఖీ టపా చూసి ఆశ్చర్య పోయాను . చాలా ఆనందపడి పోయాను .వెంటనే అక్కలకి ,చెల్లికి ఫోన్ చేసి చెప్పేసేను.ఇంతకీ వాళ్ళందరికీ ఈనాడు పేపర్ వస్తుంది . ఆంద్రజ్యోతి పేపర్ కొనైనా సరే చదవండి అని వాళ్లకి చెప్పేను.

మరి నా మిత్రు లైన మీతో కుడాచెప్పి ,చూపించి ....... నా ఆనందాన్ని పంచుకోవాలికదా .అందుకే మీ అందరితోనూ ఈ ఆనందాన్ని పంచుకోవడానికే ఈ టపా.

29 కామెంట్‌లు:

 1. హూ ... ఈమాత్రం దానికే ఇంత హడావిడా

  రిప్లయితొలగించు
 2. నా కామెంట్ కూడా వస్తే బాగుండేది :))

  రిప్లయితొలగించు
 3. పోనీ లెండి..ఏదో సరదాకి అంతే గా

  రిప్లయితొలగించు
 4. అద్భుతం! మీకు కూడా రాఖీ శుభాకాంక్షలు !!

  రిప్లయితొలగించు
 5. very nice, congrats.

  full page scan chesi pettalsindi, or link pettalsindi.

  Sreenu
  Eluru

  రిప్లయితొలగించు
 6. Happy for you radhika :)

  @అజ్ఞాత చెప్పారు...హూ ... ఈమాత్రం దానికే ఇంత హడావిడా

  hello! ఆవిడ హడావుడి ఎక్కడ చేశారు? పేపర్లో వచ్చిందని తెలిసినవాళ్ళకి చెప్పాలనుకొవడం చిన్న ఆనందం. dont ruin it with your stupidity.

  రిప్లయితొలగించు
 7. సత్యప్రియ గారు అభినందనలు.

  రిప్లయితొలగించు
 8. కంగ్రాట్సండీ రాధిక గారు...ఒక్క సంతోషం మాతో పంచుకోవటమేనా లేకపోతే స్వీట్లు గట్రా ఏమైనా ఉన్నాయా మాకు..:)

  రిప్లయితొలగించు
 9. అభినందనలు రాధిక(నాని)గారు.

  రిప్లయితొలగించు
 10. నేను జ్యోతిలో చేసే మీ బ్లాగ్ విసిత్ చేసాను.నిజం గా మీ బ్లాగ్ భాగుంది.

  రిప్లయితొలగించు
 11. @అజ్ఞాత,మీకు హడావిడి లా అనిపించిందా ?పరవాలేదు అలానే అనుకోండి .నాకు మాత్రం హాపీ .ధన్యవాదాలు.
  @వేణు శ్రీకాంత్ గారు థాంక్స్.
  నిజమే రావలసింది .థాంక్స్ శ్రీనివాస్ గారు.
  @శ్రీ లలిత,@ఆ .సౌమ్య ధన్యవాదాలండి
  శ్రీ గారు థాంక్స్ అండి

  రిప్లయితొలగించు
 12. హమ్మయ్య మా ప.గో.జిల్లా వాళ్ళు ఒక్కరు నన్ను గుర్తించారు.థాంక్స్ శ్రీను గారు
  @రాణి ,మీరు చెప్పింది నిజమండి.చాలా ,చాలా థాంక్స్మీకు .
  @జయ గారు,ధన్యవాదాలు.
  @శేఖర్ గారుస్వీట్స్ బోలెడు ఉన్నాయండి.మరి మా ఊరికి రండి.ధన్యవాదాలు.
  @మాలాకుమార్ ,థాంక్స్ అండి.
  @స్వప్న గారు ఆ క్రింద మేటర్ మీదేనండి చూసేరా ?ఆంధ్ర జ్యోతి పేపర్..

  రిప్లయితొలగించు
 13. @నిజం గారు,ధన్యవాదాలు.
  @శిశిర ధన్యవాదాలండి .
  @కృష్ణప్రియ గారు ,ధన్యవాదాలు.
  థాంక్స్ తమ్ముడు.
  @సూరి గారు ధన్యవాదాలు నచ్చినందుకు.

  రిప్లయితొలగించు
 14. చాలా బాగుంది..కంగ్రాట్స్

  రిప్లయితొలగించు
 15. మీ టపా చూశాక వెళ్ళి ఆ పేజీ చూశాను! అభినందనలు!

  రిప్లయితొలగించు
 16. చాలా బావుంది అక్కా.,
  తమ్ముళ్ళు లేరని నీలాంటోల్లు , అక్కలు లేరని నాలాంటోల్లు కొంచెం బాధపడటం సహజమే., ఏం చేస్తాం చెప్పు .
  నా చిన్నప్పుడు , నా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ అక్కలచేతో , చెల్లెల్లచేతో రాఖీ లు కట్టించుకుని తిరుగుతుంటే నాకు తోబుట్టువులు లేరని చాలా బాధపడే వాణ్ణి. నా ఫ్రెండ్స్ అందరి చేతులకీ రాఖీలుండేవి, ఒక్క నా చేతికి తప్ప .
  నా ఏడుపు చూడలేక మా అమ్మ, మా తమ్ముడి చేతికి ఒక రాఖీ ఇచ్చి నా చేతికి కట్టించేసేది. అన్నా తమ్ముల్లైనా, అక్కా చెల్లెల్లైనా మీరిద్దరే, తమ్మున్నెప్పుడూ జాగ్రత్తగా చూస్కోవాలని చెప్పేది. ఈసారి ఆ రాఖీ కూడా లేదు, నేను మహారాష్ట్ర లో, వాడు రావులపాలెం లో .. ప్చ్ .

  సరే కానీ ఏం పార్టీ చేస్తున్నావ్, నువ్వు చేస్తావా , ఇక్కడ మమ్మల్నే చేస్కోమంటావా, నువ్వు చేసినా , లేక మేం చేస్కున్నా పార్టీ మాత్రం తప్పనిసరి ..
  ఎందుకంటే
  మా అక్క పేరు (బ్లాగు) పేపర్లో వచ్చిందోచ్ ..

  రిప్లయితొలగించు
 17. అభినందనలు అండీ...చాలా లేట్ గా చెబుతున్నా....ఎమీ అనుకోకండే..!!

  రిప్లయితొలగించు