=''/>

30, అక్టోబర్ 2013, బుధవారం

మాకు సూర్యోదయం కనిపిస్తుందోచ్ !!

మా ఇంటి ప్రక్కనున్న పొలం లో ,మబ్బు పట్టినప్పుడు  తప్ప మిగిలిన రోజులలోఉదయం ఇటువంటి దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి ."ప్రతి దినం నీ దర్శనం "అనుకుంటూ కాసేపు ఆ అందాలను చూస్తే కానీ నా రోజు మొదలవ్వదు !
















ఈ రోజు  సుర్యోదయమిది !



మా ఇంటి ఎదురుగా ఇళ్లుండటంతో సూర్యోదయం ఈ రోజులు వస్తే కానీ కనిపించదు .ఇక ఇప్పటినుండి మార్చి వరకూ ఇలా పొలం నుండి కనిపిస్తుంది .









10 కామెంట్‌లు:

  1. పొద్దుటే కుసింత పచ్చి గాలి పీల్చి, అ పెత్తెచ్చ నారాయణుడి సేవ చెస్కోవచ్చన్నమాట :-)

    comedy apart, fabulous morning and lucky lucky lucky you!

    mee vurlo oka chinna illu konukkovalante entavuddandi??? ilaa photolu petti mee vuri value penchestunnaru meeru!

    రిప్లయితొలగించండి
  2. nature mottam kanula mundu unnatlu undi. chaalaa baagundi.carry on.
    http://www.googlefacebook.info/

    రిప్లయితొలగించండి