శరద్కాలం లో చెట్టునిండా విరబూస్తాయి ఈ దేవకాంత పువ్వులు.ఈ పువ్వులు నా దృష్టిలో నిజంగా దేవకాంతలే !! అంతందం వాటిది !
దారిన పోయే ప్రతీఒక్కరి కన్నూ ఆ చెట్టు పైనే ఉంటుంది.ఇక నేనైతే పువ్వులున్నన్ని రోజులూ కాసేపైనా దాని చుట్టూ తిరుగుతూ ,చూస్తూ ఉంటా...ఉదయం చెట్టు చుట్టూ రేకలు రాలి పడుంటే చుట్టానికి రెండు కళ్ళు చాలవంటే నమ్మండి !
అందుకే మూడో కన్నుతో కూడా చూస్తా! అప్పుడప్పుడూ :))
మీరు కూడా చూస్తారా? మా దేవకాంతల్ని ...
అద్భుతం.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శిశిర గారు
తొలగించండికానివ్వండి !
రిప్లయితొలగించండిభాగా అంటే భాగా దిష్టి తీయించుకొండి మీ చెట్లకి.
అలాగేనండి :) ధన్యవాదాలు..
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిchaala bagunnay Akka :-)
రిప్లయితొలగించండిథాంక్యు :)
తొలగించండిఅద్భుతం. :)
రిప్లయితొలగించండిథాంక్యు :)
తొలగించండిచాలా ఆహ్లాదంగా ఉన్నాయి చూడడానికి. ఎంతో బాగా ఫొటోస్ తీసారు.
రిప్లయితొలగించండిథాంక్స్ అనూ గారు ..
తొలగించండిఫొటోస్ ఎంతో బాగాతీసారు.
రిప్లయితొలగించండిథాంక్సండి
రిప్లయితొలగించండిమీ చిత్రాల్లో చూశాక వాటి అందం కనిపిస్తుంది, బహుశా మీ కళ్ళతో చూస్తున్నామేమో... చాలా బాగున్నాయి.
రిప్లయితొలగించండిథాంక్సండి .నా బ్లాగ్ లో మీ తొలి కామెంట్ ! ధన్యవాదాలండి..
రిప్లయితొలగించండిHi, flowers baavunnayi.. mee photography kuda baavundhi
రిప్లయితొలగించండిథాంక్సండి
తొలగించండిvery nice.
రిప్లయితొలగించండి