=''/>

18, ఏప్రిల్ 2013, గురువారం

పిచుక జంట (చిత్రాలు)

కిచ కిచలాడుతూ అక్కడక్కడా పడున్న వడ్డు గింజలో,బియ్యంగింజలో ఎవోకటి తింటూ ,తుర్రున ఎగురుతూ మా ఇంట్లో సందడి గా తిరుగుతుంటుంది  ఈ పిచుక జంట !

రెండు ,మూడు రోజులుగా  ఉదయాన్నే  మా ఇంటి వసారాకున్న మాట్ లో గూడుపెట్టుకోవడానికి  గడ్డి పరకలు తెచ్చుకుంటున్నాయి .. మగ పిచుక గూడు కట్టడం లో ఎక్కువ సాయం చేస్తుందనిపించింది వీటిని గమనించాక!23 కామెంట్‌లు:

 1. ఫోటోలు చాలా బాగా తీశారు. కానీ, చిన్న సందేహం - ఈ మ్యాట్‌ని అన్‌ఫోల్డ్ చేసే అవసరం ఉండదా మీకు?

  రిప్లయితొలగించు
 2. చాలా బాగుందండి పిచుకల జంట.అసలు పిచుకలే కనిపించకుండా అయినాయ్. జాగ్రత్తగా కాపాడండి.

  రిప్లయితొలగించు
 3. బాగున్నాయండీ కానీ ఎండలెక్కువై మాట్ విప్పేస్తే పాపం గూడు పాడైపోతుంది కదా !! దానికన్నా ఇపుడే విప్పేస్తే అవి వేరే చోటు చూసుకుంటాయేమో.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అదే అనిపిస్తుంది కానీ అలా ఉంచితే పిల్లలు కూడా వాటిని దగ్గరగా చూస్తారని ఆలోచిస్తున్నా.

   తొలగించు
 4. రిప్లయిలు
  1. ఇంకా బాగా తీయాలనే ప్రయత్నించాను కానీ ఉదయపు వెలుగు ఎదురుగ ఉండడంతో కుదరేలేదు :) థాంక్స్ మీ ఎంకరేజ్ కి

   తొలగించు
 5. పల్లెల నుంచి బ్లాగులు రాసేవారి లిస్టులో మీ పేరు చేర్చేశా.Praja (Voice of people) చూడండి, sorry not taken your permission in advance

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పరవాలేదండి కానీ దాని వివరాలు వివరంగా చెప్పండి ప్లీజ్.ప్రజ అంటే చాలా వస్తున్నాయి

   తొలగించు
  2. Click on the blog Praja (voice of people) and find your blog always on the left side bar in the list 'blogs posted from villages'

   తొలగించు
  3. పిచ్చుకలను జాగ్రత్తగా కాపాడుతున్నారన్నమాట.

   తొలగించు
 6. ఈ జంటను చూడగ కనులకు పండగ. మీ ఉళోళ సెల్ టవర్స లేవాండీ నమసేత .నేను ఈ మధయనే కొతతగా కూడలి లో అడుగు పెటాటను

  రిప్లయితొలగించు
 7. Click on the above said blog and see your blog always on the left side bar under caption 'blogs published from villages.'

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీరు చెప్పినట్టు ఎంత చుసిన నాకు ఇదే http://praja.in/en ఓపెన్ అవుతుందండి

   తొలగించు
 8. పిచుకల జంటను చూడగ కనులకు పండగ

  రిప్లయితొలగించు
 9. 4 , 5 , ఫోటోలు చాలా బాగున్నాయండి.

  అంతరించి పోతున్న జాతుల్లో పిచ్చుకలు కూడా ఉన్నాయి .

  మీ లాంటి వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు కాపాడే ప్రయత్నాన్ని కొనసాగించండి.

  రిప్లయితొలగించు