=''/>

18, సెప్టెంబర్ 2014, గురువారం

పిచుకమ్మ స్నానం ఎలా చేసిందంటే .. ఫొటోలు చూడండి మరి !

మా ఇంట్లో బుజ్జి పిచుకమ్మలు తిరుగుతూ ఉంటాయన్నా కదా ! వాటిలో ఒకటి కార్కు నుండి లీకయ్యే  నీటి  దార కిందకు చేరి ఇదుగో ఇలా చేసిందండీ స్నానం :) 
 2 కామెంట్‌లు:

  1. బాగుంది!
    మీరు కొంచం + button పెడితే బాగుంటుంది

    రిప్లయితొలగించండి
  2. పిచుకపై ఫొటోలు చాలా బాగున్నాయి.మొదటి ఫొటొ ఐతే చాల స్పష్టంగా వచ్చింది. -రామకృష్ణ, తిరుపతి.

    రిప్లయితొలగించండి