=''/>

6, సెప్టెంబర్ 2014, శనివారం

మా ఊరి గణేషుడి ఉత్సవం


     మా ఊళ్ళో విఘ్నేశ్వర స్వామి  వారి ఉత్సవాలు ఎటువంటి విఘ్నాలూ లేకుండా  జయప్రదంగా  జరిగాయి.  
ఆరవ రోజున నిమజ్జన కార్యక్రమం జరిగింది.

ఉదయం పదింటికి .. ఉల్లాసంగా ఉత్సాహంగా మొదలైన స్వామి వారి ఊరేగింపు ,నిమజ్జన కార్యక్రమం రాత్రి పది గంటలకు  జయప్రదంగా ముగిసింది   . 






అబ్బో మా గణేషుడు లడ్డూ ఈ సంవత్సరం వేలం లో ఇరవై  వేల  రూపాయలు పలికి రికార్డు సృష్టించింది.



నా చేతిలో తయారైన గణేషులవారు  .. మరి మీరేమంటారో  కానీ ఈయన ఆయనే అని నా అభిప్రాయం :) 
















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి