=''/>

9, ఆగస్టు 2014, శనివారం

ఓ చక్కని జంట మా ఇంట !

ఓ  నెల క్రితం మా ఇంటికి బుజ్జి ,చూడ  చక్కని  పిచ్చుక జంట వచ్చింది . 

   ఉదయాన్నే  ఈ పిచ్చుక జంట కిచ కిచ మంటూ మా పెరట్లో తిరుగుతూ అక్కడక్కడా కనపడ్డ గడ్డి పరకలను నోటకరచుకుని ఎగిరిపోతుండటం  రోజూ చూస్తున్నా .

ఎక్కడో గూడు కట్టుకుంటున్నట్టున్నాయబ్బా అనుకుని  ... వాటిపైకాస్త  గూడచారి పని చేసి వెంటిలేటర్ లో దూరి కష్టపడి  కట్టుకుంటున్నాయని  ఓరోజు మాటేసి    కనిపట్టేసా  .7 కామెంట్‌లు:

 1. నూతన గృహ ప్రవేశం అయ్యింది..శీఘ్రమేవ సుపుత్రికల ప్రాప్తిరస్తు..

  రిప్లయితొలగించు
 2. Photos are good & sharp. I would like to know your camera model Please...

  రిప్లయితొలగించు
 3. hi radhika garu mee blog maa hubby parichayam chesaru
  it's wonderful, nice photos, thought giving comments
  chinnappudu ammamma intlo chusamu sparrows marala ippudu mee valla chudagaligam
  bangaru pichukalu vati gullu kuda chusi chala happy ga undi

  రిప్లయితొలగించు