సీతాకాలం పోతూ పోతూ చక్కని ఉదయాన్ని చూపించిందోరోజు ! ఈ రోజుల్లో ఇంచు మించు రోజూ ఇలానే ఉంటుంది కానీ ఆ రోజైతే ఇంకాస్త బావుంది .
మా ఊరి చుట్టూ పొలాలు,కొబ్బరి చెట్లూ ఉండటంతో ఎటు చూసినా పచ్చగానే కనిపిస్తూంటుంది . ఇక ఆ పచ్చదనాని కి పుగ మంచు కూడా జతైతే సీతాకాలపు ఉదయాలు నాకైతే చూడటానికి అధ్బుతంగా ఉంటాయి
నిరుడు మంచుకురుసే వేళలో .. మా ఊరు ఎలా ఉందో చూసారు . మరేమో నాకు ఇంకా బాగా వర్ణించి కాస్త కవితాత్మకంగా చెప్పడం రాదు కదా ! అందుకని ఆ అందాన్ని నా కళ్ళనిండా నింపుకుని ఈ ఏడు కూడా ఇలా చిత్రాల ద్వారా మీకు చెప్తున్నానమాట !
ఇలా సీతాకాలపు ఉదయాలు చూస్తుంటే స్వాతికిరణం సినిమాలో వాణీ జయరామ్ గారు అధ్బుతంగా పాడిన తెలిమంచు కరిగింది పాట గుర్తొస్తూ ఉంటుంది . నాలా ఎవరికైనా గుర్తొస్తే ఓ సారి ఈ పాట చుసేయండి మరి!
ఆ కొబ్బరిచెట్ల మధ్య పంటపొలాల్లో మంచు భలే ఉందండీ! నిజానికి, ఊళ్లో కంటే పొలాల్లోనే మంచు ఎక్కువగా కురుస్తుంది. అదే వరి పొలాలుంటే మరీ ఎక్కువ. చిన్నప్పుడు ఇలాంటి ఉదయాల్ని చాలా చూసేవాళ్లం గడ్డి కోసుకురావడానికని వెళ్లి. Nice snaps :-)
రిప్లయితొలగించండిThanks nagaraj garu
తొలగించండిraadika garu..me vuru visheshalu cheppi nannu vuristunnaru. yeppudoo..thaphimani vachestaa me vuru.
రిప్లయితొలగించండి:-)
తొలగించండిvery nice radhika
రిప్లయితొలగించండిThanq ennela garu..
తొలగించండిEntainaa palleturu andaalu adbuthamgaa untaayi. Vaatini meeru inkaa baagaa varninchaaru:-):-)
రిప్లయితొలగించండిNenem varnimchaanandi baga undataniki ? :-) Milaanti vaallaite chakkaha manasuloa bavaalu cheppagalaru..thanks kartik garu :-)
తొలగించండిఆసమ్ :)
రిప్లయితొలగించండిథాంక్స్ చిన్నా :))
తొలగించండి