ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు .
పాపం రోజా పని ఐపోయింది .ఇప్పుడు రోజా ఏమీచేయలేదు .చంద్రబాబుని విమర్శించినందుకు రాజీనామాఇవ్వకతప్పలేదు .ఇప్పుడు కాంగ్రెస్స్ లో తనను ఎవ్వరూపట్టించుకోరు .మహిళాకాంగ్రెస్ అద్యక్షురాలు గంగాభవాని ని రోజా చాలా విమర్సించింది. తను చాల వ్యతిరేకిస్తుంది .చూడాలి మరి రోజా ఏమి చేస్తుందో .
రొజా,గంగా భవాని, శొభారాణి, రేణుకా చౌదరి వీల్లు ప్రజలకి కలలో కూడా కనిపించకూడదు అని దేవున్ని ప్రార్థించండి
రిప్లయితొలగించండి