=''/>

11, సెప్టెంబర్ 2009, శుక్రవారం

సెల్ తో చెర్మానికి ముప్పు .

ఈమద్యకాలంలో సెల్ ఫోన్ లేని చెయ్యే కనిపించడం లేదు. పిల్లలు నుంచి పెద్దల దాకా సెల్ ఫోన్ కి బాగా అలవాటు పడిపోతున్నారు
కూరలు అమ్మే వారి దగ్గర నుంచి పాలేరు వరకూఅందిరి వద్దాసెల్ ఫోన్ లే వుంటున్నాయి .
ఫోన్ ను ఎంతగా వాడితే అంతగా చెర్మానికితిప్పలు తప్పవు అంటున్నారుపరిసోదకులు .చాలా సెల్ ఫోన్ హ్యాండ్ సెట్లలో కనిపించే నికిల్ చర్మ సంభందిత వ్యాధుల కు కారణం కాగలదని,దీని వల్ల మొబైల్ ఫోన్ డేర్మ టైట్స్ అనే చర్మ సమస్య తలేతే అవకాసం వుంది అని బ్రిటిష్ చర్మ నిపుణులు అసోసియేషన్ హెచ్చరించింది.
బుగ్గలు,చుబుకం,చెవులు పై రాష వస్తుందనిచర్మ నిగారింపు కూడా దెబ్బ తింటుందని వారు పేర్కొన్నారు .ఫోన్ లలో నికిల్ వాడకాన్ని గురించి తయారిదార్లను అరా తీసి మరీ కొనాలని వారు సూచిస్తున్నారు .
కనుక సెల్ఫోన్ వాడేవారు జాగ్రత్తమరి .


2 కామెంట్‌లు:

  1. MSword లో ఇంగ్లీషు వ్రాతలో తప్పులని సరిదిద్దడానికి 'spell check' సుకర్యం లాగా, తెలుగులో వ్రాత దోషాల్ని సరిదిద్దడానికి కూడా అలాంటిది ఉంటే బాగుండేది.

    రిప్లయితొలగించు