=''/>

20, ఏప్రిల్ 2013, శనివారం

మా ఊరి రాములోరి కళ్యాణం చిత్రాలు


 

మా ఊరి నాలుగు వీధుల్లోనూ ఊరేగించి అప్పుడు కళ్యాణం జరుపుతారు .




పల్లకిలో సీతారాములు ,వెనకాల మా ఊరి  గాంధీతాత .







మా ఊరి లైబ్రెరిలో  కన్నుల పండుగగా జరిగిన సీతారాముల కళ్యాణం 






 

నాలుగు బెల్లం బుట్టల పానకం ఉళ్లో అందరికి సరిపోయేలా కలుపుతారు.






15 కామెంట్‌లు:

  1. రాములోరి కళ్యాణం చూడముచ్చటగా ఉండండి. ఫొటోస్ చాలా బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  2. చిత్రాలు చాలా బావునానయిండీ.

    రిప్లయితొలగించండి
  3. మాది కూడా ప గో జిలా కాని మీ ఊరు ఎక్కడో


    రిప్లయితొలగించండి
  4. వీతికోసమే ఎదురు చూస్తున్నాం. అసలైన పండుగలు చేసుకునేది మీ ఊరిలోనేనండి. ముచ్చటగా ఉన్నారు రాములోరు.

    రిప్లయితొలగించండి
  5. కల్యణం కన్నులకు చుపించారు.. చాలా థాంక్స్..:-)

    రిప్లయితొలగించండి
  6. అందమైన ఫోటోలండి.
    మా ఊరినే కాక ఇక మీ ఊరినీ అభిమానించేటట్లు చేసినారు.

    రిప్లయితొలగించండి
  7. అఛమైన ఆంధార పలెలను చూశాం అదే సిటీ లోంఅయితే గుడిలో కిటకిటలాడుతూపజనం ఊపిరి ఆడదు.జై శీరరామ్.

    రిప్లయితొలగించండి
  8. ఉభయ గోదావరి జిల్లాల మీద నాకు ఎనలేని అభిమానం . అటువంటి గ్రామాల్లో ఉండేందుకు ఇష్టపడతాను . వివాహ సంభందాలని కూడా గోదావరి జిల్లాలనుండే ఆశిస్తున్నాను . ఏమైనా మీ ఊరి అన్ని పొటోలు చాలా బాగున్నాయండి.

    రిప్లయితొలగించండి
  9. మా ఊరు ,మా రాములోరు నచ్చినందుకు ,మెచ్చినందుకు అందరికి ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  10. Mana ooru nacchani vaaru untara cheppandi.. maadi mee dagagra oore andi.. Khammam:) Papikondalani Andhra Ooty antaru..:) meeru accham kallaki kattinattuga rasaru.bagundandi :)

    రిప్లయితొలగించండి
  11. కిరణ్ కుమార్8 ఏప్రిల్, 2014 7:12 PMకి

    కన్నుల పండగగా ఉందండి. రాముడు బ్లూ కలర్ లో బాగున్నాడు.

    రిప్లయితొలగించండి