ఈ నెల కౌముదిలో నా టెంథ్ క్లాస్ ఆర్టికల్ అచ్చైంది . క్రింది లింక్ లో చూడొచ్చు
http://www.koumudi.net/Monthly/2014/march/march_2014_tenthclass.pdf
ఏదో బ్లాగ్ లోమూడు రాతలు రాసుకుని , ఆరు ఫొటో లు పెట్టుకునే నన్ను కౌముది వైపు అడుగేయించిన నా చిన్నారి స్నేహితురాలికి :) ,నా ఆర్టికల్ ప్రచురించినందుకు కౌముది కిరణ్ ప్రభ గారికి ధన్యవాదాలు.
అభినందనలు రాధిక గారూ ! కౌముది లో మీ ఆర్టికల్ చదివాను .బావుంది. నిన్నా మొన్నా జరిగినట్ట్లు చాలా వివరంగా రాసారు , చాలా ఓపిక గా రాసారు .మున్ముందు మిమ్మల్ని కథా రచయిత్రి గా చూస్తామన్నమాట.AII the best రాధిక గారూ !
రిప్లయితొలగించుTyped with Panini Keypad
కథా రచయిత్రా అంత లేదు లెండి :)) థాంక్స్ రాణీ గారు .
తొలగించుSuper.. Hearty Congratulations! :-)
రిప్లయితొలగించుథాంక్యూ :))
తొలగించుచాలా బాగా రాసారు రాధిక గారు :)
రిప్లయితొలగించు