=''/>

1, మార్చి 2014, శనివారం

ఈ నెల కౌముదిలో నా ఆర్టికల్ !







ఈ నెల కౌముదిలో నా టెంథ్ క్లాస్ ఆర్టికల్ అచ్చైంది . క్రింది లింక్ లో చూడొచ్చు

http://www.koumudi.net/Monthly/2014/march/march_2014_tenthclass.pdf

ఏదో బ్లాగ్ లోమూడు రాతలు రాసుకుని , ఆరు ఫొటో లు పెట్టుకునే  నన్ను కౌముది వైపు అడుగేయించిన నా చిన్నారి స్నేహితురాలికి :) ,నా ఆర్టికల్ ప్రచురించినందుకు కౌముది కిరణ్ ప్రభ గారికి ధన్యవాదాలు.

5 కామెంట్‌లు:

  1. అభినందనలు రాధిక గారూ ! కౌముది లో మీ ఆర్టికల్ చదివాను .బావుంది. నిన్నా మొన్నా జరిగినట్ట్లు చాలా వివరంగా రాసారు , చాలా ఓపిక గా రాసారు .మున్ముందు మిమ్మల్ని కథా రచయిత్రి గా చూస్తామన్నమాట.AII the best రాధిక గారూ !

    Typed with Panini Keypad

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగా రాసారు రాధిక గారు :)

    రిప్లయితొలగించండి