=''/>

14, ఏప్రిల్ 2014, సోమవారం

బెజవాడ కృష్ణమ్మ వద్ద ఓ సాయంత్రం !

మొన్నో రోజు బెజవాడ వెళ్ళినప్పుడు సంధ్యా సమయంలో  కృష్ణమ్మ వద్ద కాసేపు గడిపాము .

చల్లగా వీస్తున్న గాలిలో పరవళ్ళు తొక్కుతూ సాగిపోతున్న కృష్ణవేణీ నది ! 

నెమ్మిది నెమ్మిదిగా పశ్చిమ దిక్కువేపు వాలిపోతున్న సూర్యుడు !  

చూస్తుండగానే చీకటి తెరలు కమ్ముకున్నాయి.

ప్చ్ !  ఈ సూర్యుల వారికి వారి డ్యూటీ ముంగించడానికి అంత తొందరేమిటో !

ఇక నేనేమో చాన్సు దొరికింది కదా అని వారినిలారకరకాల కొణాలలో దొరకబుచ్చుకున్నాన న్నమాట  :-)


































7 కామెంట్‌లు:

  1. చాలా బాగున్నాయండి ఫొటోస్.

    రిప్లయితొలగించండి
  2. బెజవాడ కృష్ణమ్మ అంటే మాకు చాలా ఇష్టం :)
    ఫొటోస్ చాలా బాగున్నాయి :)

    రిప్లయితొలగించండి