=''/>

16, అక్టోబర్ 2009, శుక్రవారం

దీపావళి శుభాకాంక్షలు


దీపావళి పండుగ లో ఒక ప్రత్యేఖత ఉంది .దుష్టశిక్షణ ద్వారా జనవళికి శాంతిని ప్రసాదించిన పర్వదినం.దీపాలువెలిగించి ,ఇంటింటినీ అలంకరించుకొని పెద్దలుతమసంతొషాన్ని ప్రకటిస్తారు.పిల్లలు బాణాసంచా కాల్చి తాము వినోదించడమే కాక చూపరులందరినీ ఆనందపరుస్తారు . ఎన్నిపండుగలు వున్నా, దీపావళి కి సాటి రాగల వేడుక మరొక దానికి లేదు . టపాసులు కాల్చేటప్పుడు చిన్నపిల్లలతో జాగ్రత్త .
అందరికీ దీపావళి శుభాకాంక్షలు .

7 కామెంట్‌లు:

 1. మీకుటుంబానికి కూడా దీపావళి శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 2. మీకు,మీకుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 3. మీకూ , మీ కుటుంబసభ్యులకూ దీపావళి శుభాకాంక్షలు .

  రిప్లయితొలగించండి
 4. మీకు నా దీపావళి శుభాకాంక్షలు!

  రిప్లయితొలగించండి
 5. మీకు, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలగాలని కోరుతూ.....దీపావళి శుభాకాంక్షలు!

  రిప్లయితొలగించండి
 6. మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .

  రిప్లయితొలగించండి